చేరే ముందు: ఇది Signal గ్రూప్, కాబట్టి అనామకంగా ఉండలేరు. మీరు చేరారని, Signalలో మీరు వాడే ప్రొఫైల్ పేరు, ఫోటో గ్రూప్‌లోని అందరికీ కనిపిస్తాయి. మీ ఫోన్ నంబర్ మాత్రం కనిపించదు, వాళ్ల దగ్గర అది ముందే ఉంటే తప్ప, లేదా మీరు Signalలో Settings › Privacy › Phone number › Who can see my numberని Everybodyకి మార్చి ఉంటే తప్ప. డిఫాల్ట్‌గా అది Nobody.
మీరు ఇక్కడ రాసేవి మా సర్వర్లలోనూ, ఎన్‌క్రిప్ట్ చేసిన రిమోట్ బ్యాకప్‌లలోనూ మాత్రమే ఉంటాయి. Terminal Values గురించి మిమ్మల్ని సంప్రదించడానికి మాత్రమే వాటిని వాడతాం. మరే పనికీ వాడం.